ETV Bharat / bharat

July 30 horoscope : ఈ రోజు రాశి ఫలాలు - రాశి ఫలాలు

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today, ఈ రోజు రాశి ఫలాలు
July 30 horoscope : ఈ రోజు రాశి ఫలాలు
author img

By

Published : Jul 30, 2021, 4:34 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. శివారాధన శుభప్రదం.

వృషభం

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తలపెట్టిన పనులు త్వరగా పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుజ ధ్యానం చేయడం మంచిది.

మిథునం

చక్కని విజయావకాశాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవాలి.

కర్కాటకం

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తోటివారిని కలుపుకొనిపోతే మంచిది. దుర్గాదేవి ఆరాధన శుభదాయకం.

సింహం

మంచి భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

కన్య

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల

అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ఆటంకాలు ఎదురైనా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

వృశ్చికం

ముఖ్య విషయాల్లో ఆచితూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. ప్రణాళికా ప్రకారం పనులు చేయకపోతే ఆటంకాలు తప్పవు. దైవారాధన మానవద్దు.

ధనుస్సు

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. చంచల స్వభావాన్ని మానుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

మకరం

అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

కుంభం

బంగారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

మీనం

మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో సత్ఫలితాలు సొంతం అవుతాయి. శుభకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సూర్యారాధన శుభప్రదం.

ఇదీ చదవండి : కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.