ETV Bharat / bharat

వేధింపులకు పాల్పడిన పోలీసు అధికారిపై వేటు

సహచర ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మహిళా కానిస్టేబుల్​ ఫిర్యాదు మేరకు రాంచీ సీనియర్​ ఎస్పీ అతనిపై చర్యలు తీసుకున్నారు.

Jharkhand cop sexually harasses woman, suspended
వేధింపులకు పాల్పడిన పోలీసు అధికారిపై వేటు
author img

By

Published : Jan 7, 2021, 3:22 PM IST

లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఝార్ఖండ్​లో ఓ పోలీసు అధికారిపై వేటు వేశారు. రాంచీలోని జాప్​ 10 ఠాణా ఇన్​ఛార్జ్​గా విధులు నిర్వర్తిస్తోన్న శత్రుఘ్న సింగ్.. తనతో అసభ్యంగా ప్రవర్తించారని సహచర మహిళా కానిస్టేబుల్​ ఆరోపించారు.

వేధింపులకు పాల్పడిన పోలీసు అధికారిపై వేటు

రాంచీ సీనియర్​ ఎస్పీ సురేంద్ర కుమార్​ ఝాను కలిసి శత్రుఘ్నపై ఫిర్యాదు చేశారు బాధిత కానిస్టేబుల్. పీఎస్​లో ఎవరు లేని సమయంలో అనుచితంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని బెదిరించారన్నారు.

ఈ సమస్యపై స్పందించిన ​ఎస్పీ.. శత్రుఘ్నను విధుల నుంచి తొలగించారు. అతనిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.

ఇదీ చదవండి: పోరుబాటలో అన్నదాతలు- ట్రాక్టర్​ ర్యాలీతో నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.