ETV Bharat / bharat

అక్టోబర్​లో జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష - జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష కొత్త తేదీ

జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష తేదీని ఖరారు చేసింది కేంద్ర విద్యాశాఖ. అక్టోబర్​ 3న పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

JEE-Advanced Exam
జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష
author img

By

Published : Jul 26, 2021, 9:44 PM IST

కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష తేదీని ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​. ఈ ఏడాది అక్టోబర్​ 3న పరీక్షను నిర్వహించనున్నట్లు సోమవారం వెల్లడించారు.

"జేఈఈ-అడ్వాన్స్​డ్​ పరీక్ష 2021 అక్టోబర్​ 3న నిర్వహిస్తాం. కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష జరగనుంది" అని ప్రధాన్​ ట్వీట్​ చేశారు.

షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష జులై 3న జరగాల్సి ఉంది.

ఇదీ చూడండి: 102ఏళ్ల మర్రిచెట్టుకు పుట్టినరోజు వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.