ETV Bharat / bharat

రాష్ట్రీయ లోక్​ దళ్​ అధ్యక్షుడిగా జయంత్​ చౌధరీ - ఆర్​ఎల్​డీ జాతీయ అధ్యక్షుడు

ఆర్​ఎల్​డీ జాతీయ అధ్యక్షుడిగా జయంత్​ చౌధరీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తండ్రి అర్జిత్​ సింగ్​ మృతిచెందడం వల్ల ఆయన స్థానంలో జయంత్​ బాధ్యతలు చేపట్టారు.

జయంత్​ చౌదరి ఆర్​ఎల్​డీ, rld national president
రాష్ట్రీయ లోక్​దళ్​ అధ్యక్షుడిగా జయంత్​ చౌదరి
author img

By

Published : May 25, 2021, 3:21 PM IST

రాష్ట్రీయ లోక్​దళ్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జయంత్​ చౌధరీ మంగళవారం ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడైన అర్జిత్​ సింగ్​ ఇటీవల కరోనా కారణంగా మృతి చెందటం వల్ల ఆయన స్థానంలో అతని కుమారుడు బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడిగా చౌధరీ పేరును ప్రధాన కార్యదర్శి అయిన త్రిలోక్​ త్యాగీ ప్రతిపాదించగా.. సీనియర్​ నేత మున్షిరామ్​పాల్​ సహా పార్టీ నేతలు ఆమోదించారు.

జయంత్​ చౌధరీ లోక్​సభ సభ్యుడిగా పనిచేశారు. జయంత్​ తండ్రి అర్జిత్​ సింగ్​.. కేంద్ర మంత్రిగా సేవలు అందించడం సహా దీర్ఘకాలం ఎంపీగా కొనసాగారు.

ఇదీ చదవండి : 'వారిలో మూడో దశ వ్యాప్తిపై ఎలాంటి ఆధారాల్లేవ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.