ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై ఉగ్రవాదుల కాల్పులు! - ముష్కరుల కాల్పులు

జమ్మకశ్మీర్​లో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది, పోలీసులపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

militant attack
ముష్కరుల కాల్పులు
author img

By

Published : Jun 11, 2021, 1:17 PM IST

దక్షిణ కశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో గస్తీలో ఉన్న పోలీసులు, సీఆర్​పీఎఫ్​​ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

ఘటనాస్థలి వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

ఇదీ చూడండి: ఒకరినొకరు కాల్చుకొని ఇద్దరు సీఆర్​పీఎఫ్ జవాన్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.