ETV Bharat / bharat

జమ్మూ వైమానిక స్థావరం వద్ద డ్రోన్ కలకలం - డ్రోన్​ కలకలం

జమ్మూ వైమానిక స్థావరానికి సమీపంలో డ్రోన్​ కనిపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. నిఘా పెంచారు. నియంత్రణ రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరించారు.

Jammu Air Force station
సరిహద్దుల్లో నిఘా
author img

By

Published : Jul 15, 2021, 10:04 AM IST

జమ్మూలో మరోసారి డ్రోన్​ కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి జమ్మూలోని వైమానిక స్థావరానికి సమీపంలో డ్రోన్​ కనిపించినట్లు అధికారులు తెలిపారు.

Jammu Air Force station
మానిటర్లలో సరిహద్దులను పరిశీలిస్తున్న సిబ్బంది
Jammu Air Force station
మానిటర్లలో సరిహద్దులను పరిశీలిస్తున్న అధికారులు

వైమానికి స్థావరంపై డ్రోన్​ దాడి సహా.. వరుస డ్రోన్​ ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. కశ్మీర్‌ లోయలో శాంతిని నెలకొల్పేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. సరిహద్దుల వెంబడి ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్​ని మానిటర్లలో సిబ్బంది పరిశీస్తున్నారు.

Jammu Air Force station
సరిహద్దుల్లో సైనికుల పహారా
Jammu Air Force station
సరిహద్దుల్లో సైనికుల పహారా

అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భద్రత పరిస్థితులపై చీఫ్ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్​ సమీక్ష నిర్వహించారు.

ఇదీ చూండడి: జమ్ముకశ్మీర్​లో డ్రోన్​ కలకలం- బలగాలు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.