ETV Bharat / bharat

ఐఈడీ పేలి ఐటీబీపీ జవాన్​ మృతి - ఐఈడీ బాంబు

నక్సల్స్​ పెట్టిన ఐఈడీ పేలి ఐటీబీపీ జవాన్​ మృతి చెందాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని నారాయణపుర్​ జిల్లాలో జరిగింది.

ITBP jawan killed in IED blast in Chhattisgarh
ఐఈడీ బాంబు పేలి ఐటీబీటీ జవాన్​ మృతి
author img

By

Published : Mar 5, 2021, 10:48 PM IST

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ పెట్టిన ఐఈడీ పేలి ఐటీబీపీ(ఇండో -టిబెటిన్ సరిహద్దు పోలీసు​) జవాన్​ మృతి చెందాడు. ఈ ఘటన నారాయణపుర్​ జిల్లాలో ఖిలాద్​ గ్రామంలో జరిగింది.

ఐటీబీపీ 53వ బెటాలియన్​ టీమ్​ గస్తీ నిర్వహిస్తుండగా హెడ్​ కానిస్టేబుల్​ మంగేశ్​ రామ్​తెకె అకస్మాత్తుగా నక్సల్స్​ పెట్టిన ఐఈడీ మీద కాలువేశాడని ఐజీ(బస్తర్​ రేంజ్​) సుందర్​ రాజ్​ తెలిపారు. దాంతో అతను చనిపోయాడని వెల్లడించారు. రామ్​తెకెది మహారాష్ట్రలోని నాగ్​పుర్​.

గురువారం నాడు దంతెవాడలో ఇదే తరహా ఐఈడీ పేలుడు ఘటనలో సీఏఎఫ్​ జవాను మృతి చెందాడు.

ఇదీ చూడండి: ఐఈడీ పేలుడు- ముగ్గురు జవాన్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.