ETV Bharat / bharat

కార్మికుడి ఛాతిలోకి దిగిన ఐరన్​ రాడ్​.. నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి దూసుకొచ్చి.. - కార్మికుడి ఛాతిలో దిగిన ఐరన్​ రాడ్​

కర్ణాటక ధార్వాడ్​లో ప్రమాదవశాత్తు ఓ ఐరన్​ రాడ్​ కార్మికుడి ఛాతిలోకి చొచ్చుకెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Iron rod pierce labourer body in Karnataka

author img

By

Published : Dec 28, 2022, 10:30 AM IST

కర్ణాటక ధార్వాడ్​లో ప్రమాదవశాత్తు ఓ ఐరన్​ రాడ్​ కార్మికుడి శరీరంలోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

ఇదీ జరిగింది
బంగాల్​ కోల్​కతాకు చెందిన అబ్దుల్​ ఘఫర్​ బతుకుదెరువు కోసం కర్ణాటక వచ్చాడు. హుబ్బళ్లిలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజులాగే పని చేస్తుండగా మంగళవారం అకస్మాత్తుగా పైనుంచి ఓ ఐరన్​ రాడ్​ వచ్చి ఘఫర్​ ఛాతీలో దిగింది. అప్రమత్తమైన తోటి కార్మికులు వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

ఇవీ చదవండి: జమ్ములో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరులు హతం

అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.