కన్నూర్ నుంచి హుబ్లీకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానం(Indigo) టైర్ పేలిందని సమాచారం. ఇండిగో 6ఈ-7979(Indigo 6E-7979) విమానం హుబ్లీ ఏయిర్‌పోర్టులో ల్యాండ్ అవడానికి ముందు ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. హార్డ్ ల్యాండింగ్, ఈదురు గాలుల కారణంగా టైర్ పేలి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: Rape: నలుగురు మైనర్లపై అత్యాచారం