కశ్మీర్ సరిహద్దు వద్ద భారత్, పాకిస్థాన్ సైనికులు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)ను ఘనంగా నిర్వహించారు. పూంచ్- రావల్కోట్, మెంధార్- హాట్‌స్ప్రింగ్ చెక్‌పోస్టు వద్ద పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
ఇదీ చదవండి : 'మోదీ... మీ ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయకూడదు?'