ETV Bharat / bharat

'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం - అగ్ని క్షిపణిపై రక్షణ శాఖ ప్రకటన

'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. అన్ని రకాల ఇంధనాలతో పనిచేసే సామర్థ్యంతో ఈ క్షిపణిని రూపొందించినట్లు తెలిపింది.

AGNI
'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం
author img

By

Published : Jun 28, 2021, 12:21 PM IST

Updated : Jun 28, 2021, 12:48 PM IST

'అగ్ని-ప్రైమ్' అనే క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి సోమవారం ఉదయం 10.55గంటలకు చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అన్ని రకాల ఇంధన సామర్థ్యంతో ఈ క్షిపణిని రూపొందించినట్లు తెలిపింది.

AGNI
దూసుకెళ్తున్న 'అగ్ని-ప్రైమ్' క్షిపణి

తూర్పు తీరం వెంబడి ఉన్న వివిధ టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అనుకున్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో (గరిష్ఠంగా) చేరకుందని అధికారులు పేర్కొన్నారు. అగ్ని క్షిపణి సిరీస్​లో కొత్త తరానికి చెందిన అగ్ని-ప్రైమ్ 1000-2000 కిలోమీటర్ల మధ్య శ్రేణి సామర్థ్యంతో దూసుకెళ్లనుంది.

ఇవీ చదవండి: 'యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌' క్షిపణుల కొనుగోలుకు ఒప్పందం

Last Updated : Jun 28, 2021, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.