ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 62వేల మందికి కరోనా - దేశంలో కొవిడ్ మొత్తం మరణాలు

భారత్​లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 62 వేల మందికిపైగా కొవిడ్​ బారిన పడ్డారు. మరో 291 మంది చనిపోయారు. 30 వేల మంది కోలుకున్నారు.

covid cases in india
దేశంలో కొత్తగా 62వేల మందికి వైరస్
author img

By

Published : Mar 27, 2021, 9:43 AM IST

దేశంలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 62,258 మందికి వైరస్​ సోకగా.. 291 మంది మరణించారు. 30,386 మంది వైరస్​ను జయించారు.

మొత్తం కేసులు: 1,19,08,910

మొత్తం మరణాలు: 1,61,240

కోలుకున్నవారు: 1,12,95,023

యాక్టివ్​ కేసులు: 4,52,647

దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 81 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:మహారాష్ట్ర 'లేడీ సింగమ్'‌ దీపాలీ చవాన్​ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.