ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 47 వేల మందికి వైరస్

భారత్​లో వైరస్​ ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 47,262 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 275 మంది కొవిడ్​తో మరణించారు. 23 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

covid cases in india
దేశంలో కొత్తగా 47 వేల మందికి వైరస్
author img

By

Published : Mar 24, 2021, 9:37 AM IST

దేశంలో కొత్తగా 47,262 వేల మందికి వైరస్​​ సోకింది. మరో 275 మంది చనిపోయారు. మంగళవారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా బుధవారం నాటికి కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • మొత్తం కేసులు: 1,17,34,058
  • మొత్తం మరణాలు: 1,60,441
  • కోలుకున్నవారు: 1,12,05,160
  • యాక్టివ్​ కేసులు: 3,68,457

దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 08 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 10,25,628 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్ట్​ల సంఖ్య 23 కోట్ల 64 లక్షలు దాటింది.

ఇదీ చదవండి:అనుమానం ఉంటే ఆసుపత్రి రికార్డులు చూడండి: దేశ్​ముఖ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.