ETV Bharat / bharat

Covid 19 India: దేశంలో మరో 44,230 మందికి కరోనా - కరోనా తాజా కేసులు

దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు(Covid 19 India) నమోదయ్యాయి. మరో 555 మంది మృతి చెందారు.

corona cases
కరోనా కేసులు
author img

By

Published : Jul 30, 2021, 9:50 AM IST

Updated : Jul 30, 2021, 10:08 AM IST

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి(Covid 19 India) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 44,230 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 555 మంది ప్రాణాలు కోల్పోయారు. 42,360 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,15,72,344
  • మొత్తం మరణాలు: 4,23,217
  • కోలుకున్నవారు: 3,07,43,972
  • యాక్టివ్​ కేసులు: 4,05,155

వ్యాక్సినేషన్:

దేశంలో ఇప్పటివరకు 45,60,33,754 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 51,83,180 డోసులు అందించినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పరీక్షలు

గురువారం 18,16,277 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. వీటితో కలిపి ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 46,44,46,050కు చేరినట్లు చెప్పింది.

ఇవీ చదవండి:

ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతోంది సుమా!

కేరళలో కరోనా విజృంభణ- మూడో దశకు సంకేతమా?

టీకా తీసుకున్నా మళ్లీ కరోనా.. ఎందుకిలా?

Last Updated : Jul 30, 2021, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.