ETV Bharat / bharat

Corona cases: దేశంలో మరో 43వేల కేసులు - కరోనా వ్యాక్సినేషన్

దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. 930 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసులు 4,59,920గా ఉన్నాయి. ఇప్పటివరకు 42,33,32,097 కరోనా పరీక్షలు జరిగినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

corona cases india, కొవిడ్​ కేసులు
దేశంలో మరో 43,733 కరోనా కేసులు
author img

By

Published : Jul 7, 2021, 9:26 AM IST

Updated : Jul 7, 2021, 9:44 AM IST

దేశంలో కరోనా కేసులు(Corona cases) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 43,733 మందికి కొవిడ్(Covid-19)​ సోకింది. 47,240 మంది కోలుకోగా.. 930 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.18 శాతంగా నమోదైంది. యాక్టివ్​ కేసులు 4,59,920గా ఉన్నాయి.

  • మొత్తం కేసులు : 3,06,63,665
  • మొత్తం మరణాలు : 4,04,211
  • కోలుకున్నవారు : 2,97,99,534
  • యాక్టివ్​ కేసులు : 4,59,920
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

మొత్తం టెస్టులు..

దేశంలో ఇప్పటివరకు 42,33,32,097 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్​ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 19,07,216 మందికి కొవిడ్​ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

వ్యాక్సినేషన్..

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 36,13,23,548 డోసుల పంపిణీ జరిగింది. మంగళవారం.. 36,05,998 డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి : కరోనా ఎలా పుట్టిందో తేల్చేసిన నిపుణులు!

Last Updated : Jul 7, 2021, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.