ETV Bharat / bharat

కొవిడ్ పంజా- దేశంలో కొత్తగా 40,715 కేసులు - దేశంలో టీకా పంపిణీ

భారత్​లో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 199 మంది కొవిడ్​తో మరణించారు. 29 వేల మందికిపైగా వైరస్​ను జయించారు.

covid cases in india
కొవిడ్ పంజా- దేశంలో కొత్తగా 40,715 కేసులు
author img

By

Published : Mar 23, 2021, 9:51 AM IST

Updated : Mar 23, 2021, 11:55 AM IST

దేశంలో కొత్తగా 40,715 వేల మందికి వైరస్​​ సోకింది. మరో 199 మంది చనిపోయారు. సోమవారం నమోదైన కొవిడ్ కేసులతో పోల్చితే మంగళవారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

  • మొత్తం కేసులు: 1,16,86,796
  • మొత్తం మరణాలు: 1,60,166
  • కోలుకున్నవారు: 1,11,81,253
  • యాక్టివ్​ కేసులు: 3,45,377
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 84 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్​ వ్యాప్తి కట్టడిలో భాగంగా సోమవారం ఒక్కరోజే 9,67,459 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్ట్​ల సంఖ్య 23 కోట్ల 54 లక్షల దాటింది.

ఇదీ చదవండి:'ఉద్ధవ్​కు సీఎంగా కొనసాగే అర్హత లేదు'

Last Updated : Mar 23, 2021, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.