ETV Bharat / bharat

Corona cases: దేశంలో మరో 39వేల కేసులు

author img

By

Published : Jul 5, 2021, 9:52 AM IST

దేశంలో కొత్తగా 39,796 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. 723 మంది మృతిచెందగా.. 42,352 మంది కోలుకున్నారు. ఆదివారం.. 15,22,504 మందికి కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

corona cases today, దేశంలో కరోనా కేసులు
దేశంలో మరో 39వేల మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు (Corona cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 39,796 మందికి కొవిడ్​ సోకింది. వైరస్ నుంచి 42,352 మంది కోలుకోగా.. 723 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.11 శాతంగా నమోదైంది.

  • మొత్తం కేసులు : 3,05,85,229
  • మొత్తం మరణాలు : 4,02,728
  • కోలుకున్నావారు : 2,97,00,430
  • యాక్టివ్​ కేసులు : 4,82,071

మొత్తం టెస్టులు..

దేశంలో ఇప్పటివరకు 41,97,77,457 కరోనా పరీక్షలు జరిగాయి. ఆదివారం.. 15,22,504 మందికి కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

వ్యాక్సినేషన్..

వ్యాక్సినేషన్​ ప్రక్రియ నెమ్మదించింది. దేశవ్యాప్తంగా ఆదివారం కేవలం 14,81,583 డోసుల మాత్రమే పంపిణీ అయ్యాయి. ఇప్పటివరకు 35,28,92,046 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి : 'బ్లాక్​ఫంగస్​తో అంత మందిలో అంధత్వం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.