ETV Bharat / bharat

Corona Cases In India: దేశంలో మరో 29,616 మందికి కరోనా - కరోనా కేసులు ఈరోజు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (corona cases in india) స్వల్పంగా తగ్గాయి. తాజాగా 29,616 మందికి కొవిడ్​ (Covid cases in India) పాజిటివ్​గా తేలింది. మరో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 28,046 మంది వైరస్​ను జయించారు.

coronavirus india update
కరోనా కేసులు
author img

By

Published : Sep 25, 2021, 10:00 AM IST

Updated : Sep 25, 2021, 10:11 AM IST

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 29,616 మంది​ కొవిడ్​​​ (Covid cases in India) బారినపడ్డారు. మరో 290 మంది మృతిచెందారు. ఒక్కరోజే 28,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,36,21,419
  • మొత్తం మరణాలు: 4,46,658
  • మొత్తం కోలుకున్నవారు: 3,28,76,319
  • యాక్టివ్ కేసులు: 3,01,442

టీకాల పంపిణీ..

దేశంలో ఇప్పటివరకు 84,89,29,160 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం ఒక్కరోజే 71,04,051 వ్యాక్సిన్​ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) స్వల్పంగా తగ్గింది. తాజాగా 499,104 మందికి కొవిడ్​ ​(Corona update) సోకింది. వైరస్​​ ధాటికి మరో 8,458 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 231,902,789కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,751,389కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 131,009
  • బ్రెజిల్​ - 19,438
  • రష్యా - 21,379
  • బ్రిటన్ - 35,623
  • టర్కీ - 27,197
  • ఇరాన్ - 15,294

ఇదీ చూడండి: Coronavirus: 'థర్డ్‌ వేవ్‌ వచ్చినా.. ప్రభావం తక్కువే'

Last Updated : Sep 25, 2021, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.