దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో (Coronavirus update) మళ్లీ పెరుగుదల నమోదైంది. కొత్తగా 26,964 మందికి కొవిడ్ (Covid cases in India) పాజిటివ్‌గా తేలింది. మరో 383 మంది మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే 34,167 మంది కరోనాను జయించారు.
⦁ మొత్తం కేసులు: 3,35,31,498
⦁ మొత్తం మరణాలు: 4,45,768
⦁ మొత్తం కోలుకున్నవారు: 3,27,83,741
⦁ యాక్టివ్ కేసులు: 3,09,575
పరీక్షలు
మంగళవారం ఒక్కరోజే 15,92,395 కరోనా టెస్టులు(Testing update for covid-19) నిర్వహించారు. దీంతో మొత్తం కొవిడ్ పరీక్షల సంఖ్య 55,66,28,112 కు చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టీకాల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 82,65,15,754 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంగళవారం ఒక్కరోజే 75,57,529 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) మళ్లీ పెరిగింది. కొత్తగా 4,57,517 మందికి వైరస్(Corona update) బారినపడ్డారు. కొవిడ్ ధాటికి మరో 8,223 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,02,80,392 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,21,686కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా - 120,579
- రష్యా - 19,179
- బ్రిటన్ - 31,564
- టర్కీ - 29,338
- ఇరాన్ - 17,564
ఇదీ చూడండి : 'ఆర్' వ్యాల్యూతో ఊరట.. తగ్గుతున్న కరోనా కేసులు!