ETV Bharat / bharat

Corona Cases in India: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు - కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 2,527 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 33మంది వైరస్​కు బలయ్యారు.

covid19
కరోనా
author img

By

Published : Apr 23, 2022, 9:22 AM IST

Updated : Apr 23, 2022, 11:41 AM IST

Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. మరో 2,527 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,656 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 54వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.56శాతానికి పైగా ఉంది.

  • యాక్టివ్ కేసులు: 15,079
  • మొత్తం మరణాలు: 5,22,149
  • మొత్తం కేసులు: 4,30,54,952
  • రికవరీలు: 4,25,17,724

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శుక్రవారం 19,13,296 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,46,72,536కు చేరింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి . ఒక్కరోజు వ్యవధిలో 6,68,787 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,527 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో 104,331 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 187 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 88,389 మంది వైరస్​ సోకింది. మరో 145 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 81,010 కరోనా కేసులు నమోదయ్యాయి. 206 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో 73,212 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 202 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 54,113 కరోనా కేసులు బయటపడ్డాయి. 318 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చదవండి: షరతుల్లేకుండా కాంగ్రెస్​లోకి ప్రశాంత్​ కిశోర్​- జగన్​తో పొత్తుకు వ్యూహం!

Last Updated : Apr 23, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.