ETV Bharat / bharat

పెరుగుతున్న కేసులు.. ఒక్కరోజే 23 వేల మందికి కరోనా - nagpur lockdown

దేశంలో ఒక్కరోజే 23 వేల 285 మంది కరోనా బారినపడ్డారు. మరో 117 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 58 వేల 306కు చేరింది.

INDIA CASES
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Mar 12, 2021, 9:46 AM IST

భారత్​లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే కొత్తగా 23 వేల 285 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు.. కోటీ 13 లక్షలు దాటాయి.

  • మొత్తం కేసులు: 1,13,08,846
  • యాక్టివ్​ కేసులు: 1,97,237
  • మరణాలు: 1,58,306
  • కోలుకున్నవారు: 1,09,53,303

వైరస్​ విజృంభణతో పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో మార్చి 15-21 మధ్య లాక్​డౌన్​ ప్రకటించారు.

ఇప్పటివరకు 2,61,64,920 డోసుల కొవిడ్​ టీకాను లబ్ధిదారులకు అందించారు.

ఇవీ చూడండి: ''మహా'లో ఆందోళనకరంగా కరోనా విజృంభణ'

కొవిడ్ విజృంభణతో అమలులోకి రాత్రి కర్ఫ్యూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.