ETV Bharat / bharat

దిగొచ్చిన కరోనా కేసులు- కొత్తగా 15 వేల మందికి వైరస్​

author img

By

Published : Oct 16, 2021, 9:54 AM IST

Updated : Oct 16, 2021, 3:14 PM IST

దేశంలో మరో 15,981 మంది​కి (Covid cases in India) కరోనా పాజిటివ్​గా తేలింది. కొత్తగా 166 మంది మృతి చెందగా.. 17,861 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

Covid cases
కరోనా కేసులు

భారత్​లో కరోనా(Coronavirus update) కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 15,981 మంది​కి కరోనా (Coronavirus update) సోకింది. కొవిడ్​ ధాటికి(Covid cases in India) మరో 166 మంది మరణించారు. ఒక్కరోజే 17,861 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,40,53,573
  • మొత్తం మరణాలు: 4,51,980
  • మొత్తం కోలుకున్నవారు: 3,33,99,961
  • యాక్టివ్ కేసులు: 2,01,632

టెస్టులు

అక్టోబరు 15న 9,23,003 కరోనా​ టెస్టులు (Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 58,98,35,258కి చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టీకాల పంపిణీ

శుక్రవారం ఒక్కరోజే 8,36,118 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 97,23,77,045కు చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య (coronavirus worldwide) శుక్రవారం స్వల్పంగా తగ్గింది. కొత్తగా 4,36,859 మంది వైరస్ ​(Corona update) బారిన పడ్డారు. కొవిడ్​​ ధాటికి మరో 6,970 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,08,34,293కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,04,774కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

దేశం కొత్త కేసులుకొత్త మరణాలు
అమెరికా 92,9661,705
బ్రిటన్44,932145
రష్యా32,196998
టర్కీ30,694181
బ్రెజిల్​15,239526
ఇరాన్​11,857197

ఇదీ చూడండి: ఫర్నిచర్​ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

Last Updated : Oct 16, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.