ETV Bharat / bharat

covid-19 india: కొత్తగా 1.32 లక్షల కేసులు- 3,207 మరణాలు

author img

By

Published : Jun 2, 2021, 9:52 AM IST

దేశంలో కరోనా కేసులు(covid-19 india) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,32,788 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారిన పడి మరో 3,207 మంది మరణించారు.

corona cases in india
భారత్​లో కరోనా కేసులు

దేశంలో కొవిడ్ ఉద్ధృతి(covid-19 india) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,32,788 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,31,456 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,83,07,832
  • మొత్తం మరణాలు: 3,35,102
  • కోలుకున్నవారు: 2,61,79,085
  • యాక్టివ్ కేసులు: 17,93,645

ఇదీ చదవండి: corona: పసివాళ్లకు మళ్లీ మిస్సీ గండం

35 కోట్లు దాటిన టెస్టులు..

మంగళవారం ఒక్కరోజే 20,19,773 నమూనాలను(covid-19 testing ) పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 35,00,57,330కి చేరిందని పేర్కొంది.

ఇదీ చదవండి : ఇలా అయితే.. కొవిడ్‌-26, కొవిడ్‌-32 తప్పవు!

వ్యాక్సినేషన్​​..

ఒక్కరోజే 23,97,191 వ్యాక్సిన్​ డోసులు( covid-19 vaccination) అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 21,85,46,667కు చేరినట్లు చెప్పింది.

ఇదీ చదవండి : Covid-19: మరో కొత్త డ్రగ్​కు అనుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.