ETV Bharat / bharat

దేశంలో మరో 12,923 మందికి వైరస్​ - covid-19 recovery rate in india today

దేశంలో మరో 12,923 మందికి కరోనా సోకింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 108 మంది మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 లక్షల 17 వేల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.

India reports 12,923 new  COVID19 cases, 11,764 discharges, and 108 deaths in the last 24 hours
దేశంలో మరో 12,923 మందికి వైరస్​
author img

By

Published : Feb 11, 2021, 9:48 AM IST

Updated : Feb 11, 2021, 10:02 AM IST

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 12,923 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,764 మంది వైరస్​ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

మొత్తం కేసులు:1,08,71,294

యాక్టివ్ కేసులు: 1,42,562

కోలుకున్నవారు: 1,05,73,372

మరణాలు: 1,55,360

దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజులో 6,99,185 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. మొత్తం పరీక్షలు 20.40 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 70,17,114కు చేరింది.

Last Updated : Feb 11, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.