ETV Bharat / bharat

Corona Cases: దేశంలో కొత్తగా 41 వేల మందికి కరోనా - active cases in india

దేశంలో కొత్తగా 41,649 మందికి కరోనా సోకింది(Corona Cases). మరో 37 వేల మందికి పైగా కోలుకోగా.. 593 మంది ప్రాణాలు కోల్పోయారు.

india corona cases
భారత్​ కొవిడ్​-19 కేసులు
author img

By

Published : Jul 31, 2021, 9:41 AM IST

Updated : Jul 31, 2021, 10:13 AM IST

దేశంలో కరోనా కేసులు(Corona Cases) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 41,649 మందికి వైరస్ సోకగా.. 37,291 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 593 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 3,16,13,993
  • మొత్తం మరణాలు: 4,23,810
  • కోలుకున్నవారు: 3,07,81,263
  • యాక్టివ్​ కేసులు: 4,08,920
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు 46,15,18,479 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 52,99,036 డోసులు అందించినట్లు తెలిపింది.

పరీక్షలు

శుక్రవారం 17,76,315 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది.

ఇవీ చూడండి:

Last Updated : Jul 31, 2021, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.