ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా మరో 11,713 మందికి కరోనా - INDIA REGISTERED 11,713 NEW COVID-19 POSTIVE CASES AND 95 DEATHS IN LAST 24 HOURS

దేశంలో కొత్తగా 11,713 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య కోటీ 8లక్షల 14వేలు దాటింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 14,488 మంది మహమ్మారిని జయించారు.

INDIA REGISTERED 11,713 NEW COVID-19 POSTIVE CASES AND 95 DEATHS IN LAST 24 HOURS
దేశవ్యాప్తంగా మరో 11,713 మందికి కరోనా
author img

By

Published : Feb 6, 2021, 10:05 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. మరో 11,713 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 95 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 10,814,304
  • యాక్టివ్ కేసులు: 1,48,590
  • కోలుకున్నవారు: 1,05,10,796
  • మొత్తం మరణాలు: 1,54,918

కరోనా సోకిన వారిలో మరో 14,488 మంది వైరస్​ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.19 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతంగా నమోదైంది.

దేశవ్యాప్తంగా.. శుక్రవారం ఒక్కరోజే 7లక్షల 40వేల 794 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 20.06 కోట్లు దాటింది.

మరోవైపు.. దేశీయంగా మరో 4లక్షల 57వేల మందికి వ్యాక్సినేషన్​ పూర్తైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 54.16 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: కొవిడ్ కొత్త రకం గంటలోపే పట్టేయొచ్చు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.