ETV Bharat / bharat

దేశంలో మరో 11,427 కరోనా కేసులు - ఇండియా కొవిడ్​ మరణాలు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 11,427 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 7లక్షల 57వేలకు పెరిగింది. ఒక్కరోజులోనే 11,858 మంది కోలుకున్నారు.

INDIA REGISTERED 11,427 NEW COVID-19 POSTIVE CASES AND 118 DEATHS IN LAST 24 HOURS
దేశంలో మరో 11,427 కేసులు.. 118 మరణాలు
author img

By

Published : Feb 1, 2021, 9:34 AM IST

దేశంలో కొవిడ్​ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 11,427 వైరస్​ కేసులు బయటపడ్డాయి. కరోనా బారినపడిన వారిలో మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 1,07,57,610
  • యాక్టివ్ కేసులు: 1,68,235
  • కోలుకున్నవారు: 1,04,34,983
  • మొత్తం మరణాలు: 1,54,392

కరోనా సోకిన వారిలో మరో 11,858 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 97 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.44 శాతంగా నమోదైంది.

దేశవ్యాప్తంగా మరో 5లక్షల 4ల 263 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్టు​ల సంఖ్య 19కోట్ల 70లక్షలకు పెరిగింది.

ఇదీ చదవండి: టీకా పంపిణీలో భారత్​ సరికొత్త రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.