భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య(Coronavirus update) భారీగా తగ్గింది. తాజాగా 10,929 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. కరోనా ధాటికి మరో 392 మంది మృతి చెందారు.
- మొత్తం కేసుల సంఖ్య: 3,43,44,683,
- మొత్త మరణాలు: 4,60,265:
- యాక్టివ్ కేసులు: 1,46,950
- కోలుకున్నవారు: 3,37,37,468
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 20,75,942 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,07,92,19,546కు చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,05,201మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 7,688 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,98,33,471కు చేరింది. మొత్తం మరణాలు 50,53,410కి చేరాయి.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 84,846 మందికి వైరస్ సోకింది. మరో 1,345 మంది చనిపోయారు.
- రష్యాలో మరో 40,735 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,192 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 34,029 మందికి వైరస్ బారినపడ్డారు. మరో 193 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 28,193 కరోనా కేసులు నమోదవగా.. 198 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 35,806 మందికి కొవిడ్ సోకింది. 178 మంది మరణించారు.