ETV Bharat / bharat

స్పోర్ట్స్​ కోటాతో తపాలా శాఖలో ఉద్యోగాలు- రూ80 వేల జీతం! అర్హతలు ఏంటంటే? - తపాలా శాఖలో స్పోర్ట్స్​ కోటా జాబ్స్

India Post Sports Quota Recruitment 2023 : స్పోర్ట్స్​ పర్సన్స్​కు భారతీయ పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. స్పోర్ట్​ కోటాలో తపాలా శాఖలో 1,899 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్పోర్ట్స్​లో మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

India Post Sports Quota Recruitment 2023

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 11:41 AM IST

India Post Sports Quota Recruitment 2023 : నిరుద్యోగులకు భారత తపాలాశాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. స్పోర్ట్స్​ కోటాలో 1,899 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్పోర్ట్స్​ కోటా రిక్రూర్​మెంట్​ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలు మీకోసం..

పోస్టుల- ఖాళీల వివరాలు..

  • పోస్టల్ అసిస్టెంట్ : 598 పోస్టులు
  • సోర్టింగ్​ అసిస్టెంట్ : 143 పోస్టులు
  • పోస్ట్‌మన్ : 585 పోస్టులు
  • మెయిల్ గార్డ్ : 3 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 570 పోస్టులు
  • మొత్తం ఖాళీలు : 1899 పోస్టులు

ముఖ్యమైన తేదీలు
India Post Recruitment Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ- 10 నవంబర్ 2023
  • ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ- 9 డిసెంబర్ 2023
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ- 9 డిసెంబర్ 2023
  • దరఖాస్తు ఫారమ్ కరెక్షన్ విండో తేదీలు- 10 డిసెంబర్-14 డిసెంబర్, 2023

జీతభత్యాలు

  • పోస్టల్ అసిస్టెంట్ : లెవెల్ 4 (రూ.25,500 - రూ.81,100)
  • సోర్టింగ్​ అసిస్టెంట్ : లెవెల్ 4 (రూ.25,500 - రూ.81,100)
  • పోస్ట్‌మన్ : లెవెల్ 3 (రూ.21,700 - రూ.69,100)
  • మెయిల్ గార్డ్ : లెవెల్ 3 (రూ.21,700 - రూ.69,100)
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : లెవెల్ 1 (రూ.18,000 - రూ.56,900)

వయోపరిమితి
India Post Recruitment 2023 Age Limit : పోస్టల్ అసిస్టెంట్, సోర్టింగ్​ అసిస్టెంట్ , పోస్ట్‌మన్, మెయిల్ గార్డ్ పోస్టులకు వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

  • విద్యార్హతలు
    పోస్టల్​ అసిస్టెంట్/ సోర్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • పోస్ట్​మన్​/ మెయిల్ గార్డ్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పూర్తి చేయాలి. 10వ తరగతిలో సంబంధిత పోస్టల్​ సర్కిల్​లో ఉన్న లోకల్​ లాంగ్వేజ్​ సబ్జెట్స్​లో ఒక దాంట్లో ఉత్తీర్ణత సాధించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇక పోస్ట్​మన్​ అభ్యర్థులకు ద్విచక్ర లేదా లైట్​ మోటార్​ వెహికిల్​ లైసెన్స్​ ఉండాలి.
  • మల్టీ టాస్కింగ్​ స్టాఫ్​ పోస్టులకు పదో తరగతి పాస్​ అయ్యి ఉండాలి.

దరఖాస్తు విధానం..
ఆసక్తి అభ్యర్థులు భారత తపాలా శాఖ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్​ అయ్యి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి సడలింపులు, పరీక్ష తేదీలు, సిలబస్​ సహా నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఏఏఐ అధికారిక వెబ్​సైట్​ https://dopsportsrecruitment.cept.gov.in/ ను సందర్శించవచ్చు.

ఏవియేషన్ రంగంలో జాబ్ చేస్తారా? రూ,లక్షా40వేల జీతంతో ఉద్యోగాలు- దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

ఇండియన్​ స్టాటిస్టికల్ ఇన్​స్టిట్యూట్​లో ఉద్యోగాలు, రూ.2లక్షల వరకూ జీతం!- దరఖాస్తు చేయండిలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.