ETV Bharat / bharat

దేశంలో వరుసగా రెండో రోజూ తగ్గిన కొవిడ్ కేసులు - కరోనా ఇండియా

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 18,50,110 నమూనాలను పరీక్షించగా.. 3.29 లక్షల మందికి పాజిటివ్​గా తేలింది. మరో 3,876మంది మరణించారు.

COVID INDIA CASES
దేశంలో రెండో రోజూ తగ్గిన కొవిడ్ కేసులు
author img

By

Published : May 11, 2021, 10:10 AM IST

దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,29,942‬ లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల సంఖ్య 3,876గా నమోదైంది. మూడు లక్షల 56వేల మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,29,92,517‬
  • మొత్తం మరణాలు: 2,49,992‬
  • కోలుకున్నవారు: 1,90,27,304‬
  • యాక్టివ్ కేసులు: 37,15,221‬

సోమవారం 18,50,110 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 30,56,00,187కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.