ETV Bharat / bharat

కొత్తగా 2.08 లక్షల కేసులు.. 4,157 మరణాలు - భారత్​లో తాజా కరోనా కేసులు

దేశంలో కొత్తగా 2,08,921 కేసులు నమోదయ్యాయి. మరో 4,157 మంది కొవిడ్​తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,11,421కు చేరింది.

Covid-19 cases
కరోనా కేసులు
author img

By

Published : May 26, 2021, 10:03 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 2,08,921 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 4,157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 91,191 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,71,57,795
  • మొత్తం మరణాలు: 3,11,388
  • కోలుకున్నవారు: 2,43,50,816
  • యాక్టివ్ కేసులు: 24,95,591
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

33 కోట్లు దాటిన పరీక్షలు

దేశవ్యాప్తంగా మంగళవారం 22,17,320 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్టు​ల సంఖ్య 33 కోట్ల 48 లక్షల 11 వేల 496కు చేరింది.

వ్యాక్సినేషన్​​

దేశంలో ఇప్పటివరకు 20,06,62,456 డోసులు పంపిణీ చేసినట్టు ఐసీఎంఆర్​ పేర్కొంది.

ఇదీ చదవండి : టీకా తీసుకొని.. బ్లూషీల్డ్ పొందండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.