ETV Bharat / bharat

దేశంలో మరో 12,899 కరోనా కేసులు - భారతదేశంలో కరోనా టీకా

దేశవ్యాప్తంగా బుధవారం 12,899 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. మహమ్మారి కారణంగా 107 మంది మరణించారు.

india corona cases update
దేశవ్యాప్త కరోనా కేసులు
author img

By

Published : Feb 4, 2021, 10:09 AM IST

దేశంలో బుధవారం మరో 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. 107 మంది మరణించారు.

  • మొత్తం కేసులు: 1,07,90,183
  • యాక్టివ్ కేసులు: 1,55,025
  • కోలుకున్నవారు: 1,04,80,455
  • మొత్తం మరణాలు: 1,54,703

దేశవ్యాప్తంగా మరో 7లక్షల 42వేల 841 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 19కోట్ల 92లక్షల 16వేలకు చేరింది.

మరోవైపు.. దేశంలో బుధవారం నాటికి 44 లక్షల 49వేల 552మందికి టీకా పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి: భారత్‌లో 30 కోట్ల మందికి కరోనా?

మరో కోటి కొవిషీల్డ్​ డోసులకు ప్రభుత్వం ఆర్డర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.