ETV Bharat / bharat

కరోనా పరీక్షల్లో మరోసారి భారత్​ రికార్డు - కరోనా

మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు చేసింది భారత్​. ఒక్క రోజులో 20.55 లక్షల మందికి కొవిడ్​ పరీక్షలు జరిపింది. దేశంలో ఒక్కరోజులో 3,69,077 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

COVID-19
కరోనా
author img

By

Published : May 20, 2021, 3:48 PM IST

కరోనా పరీక్షలు చేయడంలో భారత్​ రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క రోజులో 20.55 లక్షల పరీక్షలు చేసి ఇటీవలి రికార్డును తిరగరాసింది. గత ఏడు రోజులుగా కరోనా బారిన పడిన వారి కంటే కోలుకున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • ఒక్క రోజులో 3,69,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు
  • 2,76,110మంది వైరస్​ బారిన పడ్డారు
  • 3,874 మంది మృతి చెందారు
  • మరణాల శాతం కేవలం 1.11
  • మొత్తంగా 2,23,55,440 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు
  • ఒక్కరోజులో 96,841 యాక్టివ్​ కేసుల సంఖ్య తగ్గింది
  • మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 31,29,878
  • ఇప్పటి వరకు 18.70 కోట్ల మందికి టీకా పంపిణీ చేశారు
  • ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఉన్న టీకా డోసులు 21,07,31,130
  • మరో మూడు రోజుల్లో కేంద్రం పంపించనున్న టీకా డోసులు 25,98,760

ఇదీ చదవండి: దేశంలో మరో 2.76 లక్షల మందికి వైరస్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.