దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 80,834 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,303మంది ప్రాణాలు కోల్పోయారు. 1,32,062మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 2,94,39,989
- మొత్తం మరణాలు: 3,70,384
- కోలుకున్నవారు: 2,80,43,446
- యాక్టివ్ కేసులు: 10,26,159
తాజాగా 19,20,477 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 37,62,32,162కి చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వ్యాక్సినేషన్:
దేశంలో మొత్తంగా 25,31,95,048 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది
ఇవీ చదవండి:Covaxin: సమర్థత, భద్రతలో కొవాగ్జిన్ మేటి