ETV Bharat / bharat

కరోనా కల్లోలం- భారత్​లో ఒక్కరోజే 72 వేల కేసులు

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 72,330 కేసులు నమోదయ్యాయి. 459 మంది కరోనా బారిన పడి మరణించారు.

india cases
భారత్ కరోనా కేసులు
author img

By

Published : Apr 1, 2021, 10:07 AM IST

Updated : Apr 1, 2021, 10:15 AM IST

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 72,330 కేసులు వెలుగులోకి వచ్చాయి. 459 మంది కరోనా బారిన పడి మరణించారు. 40,382 మంది రోగులు కొవిడ్​ను జయించారు. ఒక్కరోజు 11,25, 681 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 24,47,98,621కి చేరింది.

ప్రస్తుత రికవరీ రేటు.. 93.89 కాగా, మరణాల రేటు 1.33గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • మొత్తం కేసులు: 1,22,21,665
  • మొత్తం మరణాలు: 1,62,927
  • కోలుకున్నవారు: 1,14,74,683
  • యాక్టివ్​ కేసులు: 5,84,055

దేశంలో ఇప్పటివరకు 6,51,17,896 డోసుల కొవిడ్​ టీకా పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: 'మహా'లో 39 వేల కేసులు- కశ్మీర్​ స్కూళ్లలో కరోనా కలకలం

Last Updated : Apr 1, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.