ETV Bharat / bharat

త్వరలో భారత్ చేతికి మరో మూడు రఫేల్​ జెట్స్​

ఫ్రాన్స్​ నుంచి మరో మూడు రఫేల్​ యుద్ధ విమానాలు భారత్​కు రానున్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్​లోని భారత దౌత్య కార్యాలయం ప్రకటన జారీ చేసింది. గతేడాది జులైలో ఐదు రఫేల్​ యుద్ధ విమానాలు భారత​ అమ్ముల పొదిలో చేరాయి.

IAF TO RECEIVE THREE MORE RAFALE COMBAT AIRCRAFT SOON
భారత్​కు రానున్న మరో మూడు రఫేల్​ జెట్స్​
author img

By

Published : Jan 27, 2021, 9:11 PM IST

భారత వైమానిక దళ అమ్ముల పొదిలో చేరేందుకు మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు త్వరలో భారత్​కు రానున్నాయి. ఫ్రాన్స్​ నుంచి రఫేల్​ విమానాలు బయలుదేరినట్లు ఫ్రాన్స్​లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. రఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత వైమానిక శక్తి సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి.

IAF TO RECEIVE THREE MORE RAFALE COMBAT AIRCRAFT SOON
భారత్​కు రానున్న మరో మూడు రఫేల్​ జెట్స్​

భారత్​, ఫ్రాన్స్​ మధ్య 36 రఫేల్ జెట్ల కోసం రూ.59వేల కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి విడతగా గతేడాది జులై 29న 5 యుద్ధ విమానాలు భారత్​లోని అంబాలా వాయుస్థావరానికి చేరాయి.

ఇదీ చదవండి : భారత గడ్డపై రఫేల్-​ అంబాలా చేరిన శత్రు భీకర జెట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.