ETV Bharat / bharat

నందిగ్రామ్​లో విజయం నాదే: మమత - కూచ్​బెహార్​లో మమతా

బంగాల్​లోని నందిగ్రామ్​ నియోజకవర్గంలో తానే గెలుస్తానని తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. బంగాల్​ గడ్డపై తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 200 మంది టీఎంసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Mamata Banerjee
నందిగ్రామ్​లో విజయం నాదే: మమత
author img

By

Published : Apr 2, 2021, 1:46 PM IST

నందిగ్రామ్​లో తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అధినేత్రి మమతా బెనర్జీ. ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని కూచ్​ బెహార్​లో ఎన్నికల ప్రచారం సందర్భంగా స్పష్టం చేశారు.

"నాకు తెలుసు నేనే గెలుస్తానని. కానీ, నాతో పాటు మరో 200 మంది అభ్యర్థులు కూడా గెలిస్తేనే మేం ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాం. అందుకే.. మీరు టీఎంసీకి ఓటు వేయండి."

-మమతా బెనర్జీ, టీఎంసీ​ అధినేత్రి.

హైదరాబాద్​ నుంచి వచ్చిన బంగాల్​కు వచ్చిన ఓ వ్యక్తి భాజపా వద్ద డబ్బులు తీసుకున్నారని మమత ఆరోపించారు. ఆయనను బంగాల్​ గడ్డపై అనుమతించకూడదని అన్నారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్​ ఉద్దేశించి పరోక్షంగా మమత ఈ విమర్శలు చేశారు.

ఇదీ చూడండి:'తమిళ ప్రజలు విశాల హృదయులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.