ETV Bharat / bharat

ఐటీ దాడుల్లో రూ.600 కోట్ల నల్లధనం పట్టివేత

author img

By

Published : Nov 15, 2021, 11:36 PM IST

హరియాణాలోని రెండు వ్యాపారసంస్థలపై దాడులు చేపట్టారు ఐటీ అధికారులు. రూ. 600 కోట్ల నల్లధనం బయటపడినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

IT Dept
సీబీడీటీ

హరియాణా, గురుగ్రామ్​లోని రెండు వ్యాపారసంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో రూ. 600 కోట్ల నల్లధనం బయటపడినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

నవంబరు 10న ఈ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రూ. 3.54 కోట్ల నగదు, రూ.5.15 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ కార్యకలాపాలకు చెందిన కొన్ని డాక్యుమెంట్స్, పత్రాలను కూడా సీజ్ చేశామన్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.