ETV Bharat / bharat

సొరంగం కూలి నలుగురు మృతి - సొరంగం కూలి నలుగురు మృతి

హిమాచల్​ ప్రదేశ్​లో.. ఓ జలవిద్యుత్​ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సొరంగం కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.

himachal
హిమాచల్ ప్రదేశ్​, సొరంగం
author img

By

Published : May 21, 2021, 11:54 PM IST

హిమాచల్ ప్రదేశ్​ కులు జిల్లా గాడ్సా లోయలో సొరంగం కూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఎన్​హెచ్​పీసీ-2 ప్రాజెక్ట్​ నిర్మాణంలో భాగంగా సొరంగం కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలైనట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:తమిళనాట తగ్గని కరోనా ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.