ETV Bharat / bharat

ప్రియుడితో భార్య నగ్న వీడియోకాల్.. సీసీటీవీలో చూసి భర్త షాక్! - భార్య నగ్న వీడియో కాల్ చేస్తుందని భర్త ఆరోపణ

తన భార్య నగ్నంగా ప్రియుడితో వీడియో కాల్స్ (wife nude video call news) చేస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని ఆరోపించాడు. ఈ విస్తుపోయే ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగింది.

ghaziabad wife nude video call news
భార్య నగ్న వీడియో కాల్ చేస్తుందని భర్త ఆరోపణ
author img

By

Published : Nov 29, 2021, 7:57 PM IST

గాజియాబాద్​లో విస్తుపోయే కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రియుడితో నగ్నంగా వీడియో కాల్స్ (wife nude video call news)​ చేస్తోందని ఓ భర్త ఆరోపించాడు. అంతేకాకుండా తన కుమార్తె నగ్న వీడియోను కూడా తయారుచేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కవిసాగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.

భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఇంట్లో సీసీటీవీని ఏర్పాటు చేశాడు. దానిని తన మొబైల్​ ఫోన్​కు అనుసంధానం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య దిల్లీలో ఉండే ప్రియుడి కోసం నగ్నంగా వీడియో కాల్ (ghaziabad wife nude video call case)​ చేసిందని ఆరోపించాడు. తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:ఏడాదికి పైగా మార్చురీలోనే కరోనా మృతదేహాలు- కుళ్లిపోయే స్థితిలో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.