ETV Bharat / bharat

భార్యను టీజ్​ చేశాడని.. హత్య చేసి, మంటల్లో కాల్చేసి... - Chikkaballapura crime news

Husband Kills Youth For Teasing His Wife: తన భార్యను వేధింపులకు గురిచేశాడని ఓ యువకుడ్ని హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటక, చిక్కబళ్లాపుర్ జిల్లాలో జరిగింది.

Husband kills and burnt a young man for teasing his wife
హత్య
author img

By

Published : Jan 24, 2022, 9:47 AM IST

Husband Kills Youth For Teasing His Wife: తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణతో ఓ యువకుడ్ని హత్య చేశాడు కర్ణాటక చిక్కబళ్లాపుర్​ వాసి. ఆ తర్వాత మృతదేహాన్ని రాత్రికి రాత్రే కాల్చి బూడిద చేశాడు. ఈ ఘటన జిల్లాలోని కంబాలహళ్లి గ్రామంలో జరిగింది.

victim shankar
బాధితుడు శంకర్

శంకర్​(28) తరచుగా అశోక్ భార్యను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయంలో శంకర్​ను అశోక్ పలుమార్లు హెచ్చరించాడు​. అయినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్​.. శంకర్​ను పదునైన ఆయుధంతో చంపేసి, శవాన్ని కాల్చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.