ETV Bharat / bharat

భార్యపై అనుమానంతో తల నరికిన భర్త - మహారాష్ట్ర క్రైం న్యూస్

Husband killed wife: అనుమానంతో తన భార్య తల నరికి చంపేశాడు ఓ భర్త. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

husband killed wife
husband killed wife
author img

By

Published : Dec 14, 2021, 9:15 AM IST

Husband killed wife: మహారాష్ట్రలో క్రూరమైన హత్య జరిగింది. 25 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్య(27) తల నరికి చంపేశాడు. రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా, మాథేరన్ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Maharashtra news today

భార్యపై అనుమానం వల్లే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని రాయగఢ్ ఎస్పీ అశోక్ దుదే తెలిపారు. వేరే వ్యక్తితో సంబంధాలు కలిగి ఉందని ఆరోపిస్తూ కోపంతో ఈ హత్య చేశాడని వెల్లడించారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు అశోక్ వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: జోరెత్తుతున్న మత్తు విక్రయాలు- ఎన్​సీబీకి సిబ్బంది కరవు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.