ETV Bharat / bharat

భార్య, కూతురికి సేవ చేయలేక విసిగి.. గొంతు కోసి.. - భార్యను చంపిన భర్త

Husband killed His wife: సొంత భార్య, కూతుర్నే కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడో భర్త. ఈ దారుణ ఘటన ముంబయిలోని అందేరీలో జరిగింది.

Husband killed His wife
హత్య
author img

By

Published : Feb 8, 2022, 6:22 AM IST

Husband killed His wife: మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. భార్య, కూతుర్ని కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడో భర్త. అందేరిలోని షేర్​-ఈ పంజాబ్ కాలనీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పురుషోత్తమ్ సింగ్​ గంఢోక్(89), తన భార్య జస్భీర్ కౌర్ గంఢోక్​(81), దివ్యాంగురాలైన కూతురు కమలాజిత్ కౌర్​తో కలిసి నివసిస్తున్నాడు. అయితే.. గత పదేళ్ల నుంచి జస్భీర్ కౌర్​ అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ సేవ చేయలేక విసిగి వేసారిన పురుషోత్తమ్.. భార్య, కూతుర్ని కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనలో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: భర్తతో గొడవ.. రోజూ అన్నంలో వాటిని కలిపి ఇచ్చిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.