ETV Bharat / bharat

3 గంటలు శ్రమించి 9 కిలోల కణతిని తొలగించిన వైద్యులు

కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఓ మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించి 9కిలోల కణతిని తొలగించారు. మూడు గంటలపాటు వైద్యులు శ్రమించి ఆపరేషన్​ను విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

Hubli doctors removed 9kg tumor from woman's stomach
3 గంటలు శ్రమించి 9 కిలోల కణతిని తొలగించిన వైద్యులు
author img

By

Published : Nov 12, 2020, 6:20 AM IST

Updated : Nov 12, 2020, 6:41 AM IST

కర్ణాటక హుగ్లీ సుచిరాయు ఆసుపత్రి వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్​ నిర్వహించి 9కిలోల కణతిని తొలగించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు.

Hubli doctors removed 9kg tumor from woman's stomach
3గంటలు శ్రమించి -9కిలోల కణతిని తొలగించిన వైద్యులు

వైద్యులు తొలగించిన కణతి

ఆపరేషన్​ నిర్వహిస్తున్న వైద్యులు

శస్త్ర చికిత్సను విజయవంతం చేసిన వైద్య బృందం

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ మహిళ 'సైటస్ ఇన్వర్సస్ టుటాలీస్​'అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

Last Updated : Nov 12, 2020, 6:41 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.