ETV Bharat / bharat

ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? (15/06/2022) - today horoscope

Horoscope Today (15/06/2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope today
Horoscope today
author img

By

Published : Jun 15, 2022, 4:43 AM IST

Horoscope Today(15/06/2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

.

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

.

శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలు చేయకండి. శ్రీఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

.

శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్దిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తి కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

.

ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి చేకూరుతుంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి చదవాలి.

.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో మంచి కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈశ్వర సందర్శనం మంచిది.

.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్ధికంగా మేలైన సమయం. ఇష్టదేవతా సందర్శనం ఉత్తమం.

.

విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుకుంది. మనఃస్సౌఖ్యం ఉంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

.

చేపట్టిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధికంగా శుభయోగం ఉంది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

.

దైవబలం కాపాడుతోంది. వృత్తి,ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పరిరక్షణ చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.