ETV Bharat / bharat

Horoscope Today(09-03-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - Raashi Phalalu today

Horoscope Today (09-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశి ఫలాలు
author img

By

Published : Mar 9, 2022, 4:37 AM IST

Horoscope Today (09-03-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మేషం:

శ్రమతో కూడిన ఫలితాలను పొందుతారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విద్య, వినోద సుఖం ఉంది. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. ఈశ్వరారాధన మంచిది.

వృషభం:

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులను ఉత్తమంగా పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. శని శ్లోకం చదివితే బాగుంటుంది.

మిథునం:

మిశ్రమకాలం. అప్పగించిన పనుల్లో చురుగ్గా పాల్గొనటం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. వృథా ప్రసంగాలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి జరుగుతుంది.

కర్కాటకం:

ప్రారంభించబోయే పనుల్లో ఓర్పు చాలా అవసరం. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం.

సింహం:

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్నిచదవడం మంచిది.

కన్య:

మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవారాధన శుభాన్ని కలిగిస్తుంది.

తుల:

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. చంద్ర శ్లోకం చదవడం మంచిది

వృశ్చికం:

అవసరానికి తగిన సాయం అందుతుంది. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకండి. అందరిని కలుపుకొనిపోతే తొందరగా విజయాన్నిచేరుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ శక్తిని ఇస్తుంది

ధనస్సు:

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి.

మకరం:

ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ బుద్దిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.

కుంభం:

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. అనవసర కలహం సూచితం. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. శని జపం అనుకూలత ఇస్తుంది.

మీనం:

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్దిస్తుంది. చేసే పనులు విజయాన్నిచేకూరుస్తాయి. విందు,వినోదాలతో కాలాన్ని గడుపుతారు. దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.