ETV Bharat / bharat

Horoscope Today Telugu : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు మీ రాశిఫలం 2023 ఆగస్టు 8

Today Horoscope August 8th 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 8) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

daily Horoscope
Horoscope in telugu
author img

By

Published : Aug 8, 2023, 6:26 AM IST

Horoscope Today August 8th : ఈ రోజు (ఆగస్టు 8) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

ఈ రోజంతా మీరు సుఖశాంతులతో గడుపుతారు. మీరు శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా ఉంటారు. కనుక అన్ని పనులు వేగంగా ముగిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ రోజు సంతోషంగా గడుపుతారు. మీకు మాతృ సంబంధమైన లబ్ధి కనిపిస్తోంది. అలాగే ఈ రోజు మీరు స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

.

ఈ రోజు మీకు అంత ఆశాజనకంగా ఉండదు. అన్ని రకాల సమస్యలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీరు శారీరక సమస్యలతో బాధపడతారు. మీకు మీ ప్రియమైన వారికి మధ్య విబేధాలు తలెత్తవచ్చు. అవి మీ కుటుంబ సభ్యులను అశాంతికి గురిచేస్తాయి. ఈ రోజు మీ పనులకు చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.

.

ఈ రోజు మీరు వివిధ ఆలోచనలతో ఊగిసలాడుతూ ఉంటారు. అందువల్ల ఆచరణ సాధ్యం కాని విషయాల్లో, అతిగా భావోద్వేగంతో కూడుకున్న విషయంలో మీరు అతిగా స్పందించకుండా ఉండడం మంచిది. లేని పక్షంలో మీరు చిక్కుల్లో పడతారు. మీ ఆరోగ్యం, ఆహార అలవాట్లపై దృష్టి పెట్టాల్సిన సమయమిది.

.

మీ కుటుంబంలోని చిన్నవారిపై మీరు ఈ రోజు అధిక శ్రద్ధ చూపగలరు. పిల్లలకు.. వారి రోజువారీ పనులు మెరుగుపరుచుకునే విషయంలో తగిన సూచనలిస్తారు. ఈ రోజు మీరు ఒక వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజు మీకు పోటీలు లేదా ఏదైనా ప్రోగ్రామ్​లో పాల్గొనాలనే కోరిక కలుగుతుంది.

.

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మీ చేపట్టిన పనులు, కోరుకున్న ఫలితాలు పొందడానికి మీరు సాధారణం కంటే, చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. తట్టుకొని నిలబడండి.. ఇది అంతా మీ చేతుల్లో ఉంది.

.

ఈ రోజు మీరు బయటకు అందంగా కనిపించాలనే ఆలోచనలో ఉంటారు. దాని కోసం మీరు బ్యూటీ పార్లరుకు వెళ్తారు. లేదా ఖరీదైన సౌందర్య సాధనాలు కొనుగోలు చేస్తారు. మీ రూపాన్ని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు.

.

ఈ రోజు మీరు చాలా అత్యుత్సాహంతో ఉంటారు. మీ దూకుడు కారణంగా అదృష్ట దేవత కూడా కాస్త వెనక్కి తగ్గుతుంది. ఇవాళ మీరు వివాదాలకు, సమస్యలకు మీరు దూరంగా ఉండడం మంచిది. కానీ సాయంత్రం నాటికి అంతా ప్రశాంతంగా మారుతుంది.

.

వృశ్చిక రాశి వారికి ఇది చాలా మంచి రోజు. అందువల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లేదా మీ సంతోషం రెట్టింపు అయ్యే విధంగా మీ ఇంటి నుంచి మంచి శుభవార్తలు వింటారు. మంచి సహాయ సహకారాలు అందించే సిబ్బంది ఉండుట వలన మీ పనులు పూర్తి చేయుటకు మంచి వాతావరణం ఉంటుంది. పూర్తి కాని పనులు ఈ రోజు పూర్తి చేయుటకు అవకాశం కలదు. అలాగే డబ్బు పరమైన లాభాలు మీ కొరకు ఎదురుచూసున్నాయి.

.

మీకు కలుగుతున్న అపజయాలకు కృంగిపోవద్దు. కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. మీరు మీ పిల్లల విషయంలో.. కొంత వ్యాకులతకు గురయ్యే అవకాశం ఉంది. వీలైతే ఈ రోజు మీరు ప్రయణాలు వాయిదా వేసుకోండి.

.

ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా అంత ఆరోగ్యంగా ఉండరని ఫలితాలు చెబుతున్నాయి. కల్లోలంగా ఉన్న కుటుంబ వాతావరణంతో మీరు మరింత దిగులు చెందవచ్చు. శక్తి, ఉత్సాహం కోల్పోయిన అనుభూతి మిమ్మల్ని వెన్నాడుతుంది. మీకు అత్యంత ప్రియమైన వారితోనే.. మీరు గొడవ పడే అవకాశం ఉంది. ఛాతీ నొప్పి కంగారు పెట్టవచ్చు. మీరు ఈ రోజు బాగానే నిద్ర పోతారు. అవమానకరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ఆడవారితో వ్యవహరించవలసి వచ్చినపుడు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఉన్న మొండితనం, నిర్లక్ష్య వైఖరీ కారణంగా ఈ రోజు మీరు చాలా ఆందోళనతో గడుపుతారు.

.

ఈ రోజు మీకు అన్నీ విషయాలు కలిసివచ్చే అవకాశం ఉంది. మీరు ఇవాళ చాలా చురుకుగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు అన్నీ క్రమంగా తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో మీకు అదృష్టం కలిసివచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

.

మీరు ఈ రోజు అధిక వ్యయం చేయకుండా ఉండండి. మీరు ఎవరినీ బాధించకుండా .. మీ మాటలను, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మొత్తం మీ మానసిక, శారీరక దృఢత్వం సాధారణంగా ఉంటుంది. ప్రతికూలమైన ఆలోచనలు మీకు నిరాశ కలిగించడానికి అవకాశం ఇవ్వకండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.