ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు మీ రాశిఫలం 2023 ఆగస్టు 2

Today Horoscope August 2nd 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 2) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Today Horoscope 2023 August 2nd In Telugu
ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే?
author img

By

Published : Aug 2, 2023, 6:18 AM IST

Horoscope Today : ఈ రోజు (ఆగస్టు 2) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మీరు ఉండే పరిసరాలను అందంగా ఉంచాలనే అనుకుంటారు. వ్యక్తిగత ప్రదేశాన్ని సృష్టించుకోవాలనే కోరిక మీ మనసుపై ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. కుటుంబానికి సంబంధించిన చర్చల విషయాలు ఫలిస్తాయి. దీంతో మీరు తృప్తి చెందుతారు. ఏదైనా తప్పు చేస్తున్నారని భావించినా నమ్మకం మాత్రం కోల్పోవద్దు.

.

ఈ రోజు అద్భుతమైన రోజు. మీ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఇది మంచి సమయం. మీరు పని చేసే ప్రదేశంలో గానీ వ్యాపారంలో గానీ దీనిని ప్రదర్శించండి. మీ సహచరులను, పై అధికారులను ఆకట్టుకుంటారు. వారి నుంచి ప్రశంసలు, మద్దతు అందుతాయి. ఏదీ అతిగా చేయకండి. మీ శక్తికి మించిన పనులు అస్సలు చేయవద్దు. అది మీకే నష్టాన్ని మిగిలిస్తుంది.

.

ఏదైనా అసాధారణమైన లేదా బాధాకరమైన సంఘటన ఈ రోజు మీకు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యం బారిన పడతారు. మీకు నచ్చిన పనులనే చేయడానికి ప్రయత్నించండి. అది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది.

.

ఈ రోజు మీకు సరదాగా గడుస్తుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. వ్యాపారంలోని మీ భాగస్వాములు మీకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తారు. ఎప్పటికి గుర్తుండిపోయేలా మీ ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు.

.

ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాదనలకు దూరంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో గొడవలకు దిగకండి. మీ కార్యాలయంలో అసైన్​ చేసే పనులను చేయటానికి చాలా కష్టంగా ఫీలవుతారు. ఎంత కష్టపడి పని చేసినా ఫలితాలు మాత్రం నిరుత్సాహకరంగా ఉంటాయి. మీ అమ్మగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.

.

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పిల్లలు, మీకు కావాల్సిన వారి విషయాల్లో ఎక్కువగా ఆలోచించి మానసికంగా గాబరా చెందే అవకాశాలున్నాయి. గనుక జాగ్రత్తగా ఉండండి. లేదంటే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఉదరం, లివర్​ సంబంధిత ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేయండి. మీ సృజనాత్మకతే మిమ్మల్ని కాపాడుతుంది. ఖర్చులు ఉంటాయి. మీ ప్రియమైన వారితో కానీ మీరు సన్నిహితంగా భావించే మిత్రులతో కానీ మీ మనసులోని మాటలను వివరంగా చెప్పండి. దీంతో మీరు మానసికంగా బలోపేతం అవుతారు. గంభీరమైన విషయాలను చర్చించకండి. పెట్టుబడుల జోలికి ఈ రోజు వెళ్లకపోవడం మంచిది.

.

తారాబలం అనుకూలంగా ఉన్నా.. జీవితం అంత మనోహరంగా ఉండదు. గ్రహబలం కూడా అనుకూలంగానే ఉంది. కానీ ఈ రోజు అంత సాధారణంగా గడవదు. ఈ పరిస్థితులకు మీ స్వభావమే మూల కారణం. కాబట్టి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడండి. మీ మనసులోని ఆలోచనల స్పష్టతను దూరం చేసే ఓ వ్యతిరేక గుణం మీలో దాగి ఉంది. దీనివల్ల మీ పరపతి కూడా దెబ్బతినవచ్చు. మీ సన్నిహితులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీ అమ్మగారి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. సహనాన్ని మాత్రం కోల్పోకండి.

.

తారాబలం అనుకూలంగానే ఉంది. ఈ రోజు జరిగే సంఘటలన్నీ మిమ్మల్ని బలోపేతం చేస్తాయి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఈ రోజు అద్భుతమైన సమయం. ఈ రోజు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. చర్చలు ఫలిస్తాయి. ఆర్థికపరంగా విజయాలను అందుకుంటారు. స్నేహితులతో ఒక చిన్న ప్రయాణం చేస్తారు. మొత్తంగా అదృష్ట దేవత ఈ రోజు మీ వైపే ఉంది.

.

ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. మీరు మానసికంగా నిర్ణయం తీసుకునే సమయంలో సందిగ్ధత, అనిశ్చితులు నెలకొంటాయి. చాలా కష్టం మీద ఓ నిర్ణయానికి వస్తారు. ఒత్తిడిని తగ్గించుకుని హాయిగా ఉండండి. మీకు కావాల్సిన వారు బాధ పడేట్లుగా వ్యవహరిస్తారు. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలను చూస్తారు. అధైర్య పడకండి త్వరగానే కోలుకుంటారు. పని ఒత్తిడి, ఖర్చులూ పెరుగుతాయి.

.

ఉద్యోగస్థులకు, వ్యాపారస్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ప్రమోషన్​ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం పని చేస్తే ఉద్యోగంలోనే కావలసినంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. మీరు తలపెట్టే పనులన్నింటిని సకాలంలో పూర్తి చేస్తారు. సాయంత్రం మీకు నచ్చిన వారితో సినిమాకి లేదంటే డిన్నర్​కు వెళ్తారు. దీంతో మీరు ఆనందపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయిస్తారు.

.

మీ వాక్చాతుర్యం నైపుణ్యం ఈ రోజు అద్భుతాలు సృష్టిస్తుంది. అంతేకాదు మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. ఇది మీరు పాల్గొనే సమావేశాల్లో సానుకూల ప్రభావం చూపుతాయి. మీరు చేసే వాదనలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే ఎదుటివారు ఏదైనా విషయాన్ని అంగీకరించనప్పుడు దాన్ని సాగదీసే ప్రయత్నం చేయకండి.

.

కొన్ని మొహమాటాలు ఈ రోజు మిమ్మల్ని అలరిస్తాయి. దీంతో మీరు ఆనంద పడతారు. మీకు నచ్చినవారిని కలుసుకునేందుకు ఏదో ఒక కారణాన్ని అన్వేషిస్తారు. ఇందులో భాగంగానే వారితో కలిసి టూరిస్టు స్పాట్​కు వెళ్తారు. ఇది మీకు కలిసి వస్తుంది. అన్ని రంగాలవారికి ఈరోజు మంగళకరంగా ఉంది. మీ లైఫ్​ పార్ట్​నర్​ను ఎంచుకునేందుకు ఈరోజును మించిన మంచి సమయం మరొకటి లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.