ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే ? (12/08/2022) - ఈ రోజు రాశి ఫలం

Horoscope Today (12-08-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
author img

By

Published : Aug 12, 2022, 5:00 AM IST

.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.పెద్దల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

.

ఇష్టకార్యసిద్ధి ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

.

శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బలమైన ప్రయత్నంతో ధనలాభం ఉంది. దుర్గాశ్లోకం చదవండి.

.

చేపట్టే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. బంధుప్రీతి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభకరం.

.

పెద్దల సలహాలు శక్తిని ఇస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శని శ్లోకం చదవాలి.

.

మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. తోటి వారి సహాయంతో కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. మనశ్శాంతి కోల్పోకుండా చూసుకోవాలి. శివాష్టోత్తరం చదివితే మంచిది.

.

కీలక విషయాల్లో శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించాలి. అకారణ కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో ఊరుకోవడం ఉత్తమం.శివనామాన్ని జపించాలి.

.

పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

.

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. పనులలో ఆటంకాలు కలుగుతాయి. తొందరపాటు చర్యలు వద్దు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం.

.

ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. యశస్సు, మనోల్లాసం, ధర్మసిద్ధి కలుగుతాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.

.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి .తోటి వారి సహకారాలు అందుతాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. మాతృసౌఖ్యం, ధన,ధాన్యవృద్ధి ఉన్నాయి. గణపతి ఆరాధన మంచిది.

.

ధర్మసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఇష్టదైవారాధన వల్ల మేలు జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.