ETV Bharat / bharat

ఆ రాశివారికి ఇవాళ ఆర్థిక నష్టాలు- న్యాయ వివాదాలు చుట్టుముట్టే ప్రమాదం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 4:59 AM IST

Horoscope Today January 2nd 2024 : జనవరి 2 (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 2nd January 2024
Horoscope Today January 2nd 2024

Horoscope Today January 2nd 2024 : జనవరి 2 (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, వైద్యులకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. పెండింగ్​లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ఆస్తి వ్యవహారాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త పనులు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో మోసాలు జరగవచ్చు. జాగ్రత్త వహించాలి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు మంచి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారు పలు వివాదాలకు ముగింపు పలుకుతారు. వాస్తవిక జీవిత ధోరణిలను తెలుసుకుంటారు. కుటుంబ విలువలను గ్రహిస్తారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. స్నేహితులను కలుసుకుని, సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలోనూ రాణిస్తారు. ఇవాళ మీకు విపరీతమైన లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి మీకు పూర్తిగా సహకరిస్తారు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారి తారాబలం చాలా బాగుంది. వివాహితులు మంచి జీవన సౌఖ్యాలను పొందుతారు. తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు, స్నేహితుల నుంచి లబ్ధి పొందుతారు. పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. పదోన్నతి లభిస్తుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు మానసికంగా ఆందోళన చెందుతారు. కానీ నిరాశపడకూడదు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కచ్చితంగా సమస్యలు తొలగుతాయి. పై అధికారులతో తగాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించాలి. ఆరోగ్యం క్షీణించవచ్చు. శత్రువర్గంతో వాదనలకు దిగకూడదు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలో చాలా అప్రమత్తంగా ఉండాలి. న్యాయవివాదాల్లో కూడా చిక్కుకోవచ్చు. మంచి అవకాశాలను వదులుకోకూడదు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సమాజంలో మంచి గౌరవ, మర్యాదలను పొందుతారు. వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి స్నేహితుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. చేపట్టిన పనులు అన్నీ చకచకా పూర్తయిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీదే పైచేయి అవుతుంది. గృహంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజంతా సంతోషకరంగానే గడిచిపోతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.